మృతుల కుటుంబాలను పరామర్శించిన న్యాయవాది

02-11-2026 | 08:39pm

బోథ్. నవంబర్ 2 (విజయక్రాంతి): మండలంలోని పోచ్చెర గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రాజేందర్(Deputy Sarpanch Rajender) బాబాయి ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న న్యాయవాది పి శంకర్(Advocate P. Shankar) ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మృతి కి గలకారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ సురేఖ రాజారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి సంఘం మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి, బోథ్ పట్టణ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, నాయకులు ఎలుక రాజు, రమణ గౌడ్ రమణారెడ్డి ,వినోద్ ,సంజు ,రాజు, తదితరులున్నారు

మరిన్ని వార్తలు