రజక సంఘం మండల కమిటీ ఎన్నిక

19-09-2026 | 02:30pm

బెజ్జూరు సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల రజక సంఘం(Bejjur Mandal Rajaka Sangha) నూతన కమిటీ ఏకగ్రీవంగా  ఎన్నుకున్నట్లు సంఘం మండల అధ్యక్షుడు రామడుగుల రమేష్ తెలిపారు. అధ్యక్షుడు రామడుగుల రమేష్ మాట్లాడుతూ రజక సంఘం కులస్తులు నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘం అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘం కులస్తులందరూ అధ్యక్షుడు రామడుగుల రమేష్ ను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,ఉపాధ్యాయులు పొన్న రాకేష్, దేవనపల్లి నవీన్, రజక సంఘం కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు