వినాయక మండపాల వద్ద పూజలు
18-09-2026 | 03:55pm
బెజ్జూర్ సెప్టెంబర్ 18, (విజయ క్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక ఆలయ(Sri Ranganayaka Temple) ప్రాంగణంలోని శివాలయంలో ఐదవ రోజు గణనాథుని కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రకరకాల పువ్వులతో గణనాథుని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల నైవేద్యాలు సమర్పించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు వివరణ చేశారు..పూజలో పుల్లూరి మనిషా సతీష్, నాగుల మమత రవి కుమార్ దంపతులు పాల్గొన్నారు.