సబ్ కలెక్టర్‌కు సన్మానం
23-09-2026 | 08:16pm
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరిని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్(Telangana Retired Employees Union) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో శాలువా, పూలబొకేతో సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జయదేవ్ అబ్రహం, కార్యదర్శి శివప్రసాద్ నాయర్, కోశాధికారి అంకయ్యతో పాటు సభ్యులు పాల్గొన్నారు.