నాగేంద్రరెడ్డి వివాహ వేడుకలో మువ్వా దంపతులు!

29-10-2026 | 05:20pm

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని రేజర్ల గ్రామంలో కనమత నాగేంద్రరెడ్డిని పెళ్లికొడుకును చేసే వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు తన సతీమణి శ్రీవల్లితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగేంద్రరెడ్డిని ఆశీర్వదించి, ఆయన వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు