రబ్బి గేమ్ లో నాగిరెడ్డిపేట్ కేజీబీవీ విద్యార్థి ఎంపిక

10-10-2026 | 08:35pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) అండ్ నిజామాబాద్ కమాండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నవీపేట్లో జరిగిన అండర్ 17 ఇయర్స్ గర్ల్స్ విభాగంలో  రబ్బి గేమ్లో యుక్తేశ్వరి కేజీబీవీ నాగిరెడ్డిపేట్(KGBV Nagireddypet) విద్యార్థి స్టేట్ లెవెల్ సెలెక్ట్(State-level selection) కావడం జరిగిందని పిఈటి శోభ తెలియజేశారు.పాఠశాల ఎస్ఓ గీతా మరియు పాఠశాల సిబ్బంది, ఎంపికైన విద్యార్థినినీ అభినందించారు.మరియు విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు