కేటీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు

01-11-2026 | 05:57pm

కామారెడ్డి జిల్లా కుప్రియాల్ వద్ద స్వాగతం పలికిన నాయకులు 

కామారెడ్డి, నవంబర్ 01 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతు సదస్సు కు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వెళుచుండగా ఆదివారం కామారెడ్డి జిల్లా  కుప్రియాల్ ఎక్స్ రోడ్ వద్ద కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేసి ఆదిలాబాద్ కు కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి జిల్లా ముఖ్య బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు.

మరిన్ని వార్తలు