గృహప్రవేశ వేడుకలకు హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

29-10-2026 | 04:46pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 29 (విజయ క్రాంతి):మండలంలోని మెల్లెకుంట తండా గ్రామంలో నూతన గృహప్రవేశ వేడుకలకు(housewarming ceremonies) బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి హాజరయ్యారు.మెల్లకుంట తండా గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు(Senior BJP leaders) దేవిసింగ్ నూతన గృహ నిర్మాణం చేపట్టడంతో ఆ యొక్క వేడుకలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి నాయకులతో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెల్లకుంట తండా,బెజ్గం చెరువు తండాల గ్రామ సర్పంచులు రమావత్ బాల్య నాయక్, భాస్కర్,మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్,మాజీ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల హనుమాన్లు,సీనియర్ నాయకులు సంజీవులు, బోయని బాలయ్య, నాగేశ్వర్ రెడ్డి,భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డి,శేఖర్,సుభాన్ రెడ్డి,రాజీరెడ్డి,రాజు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు