దువ్వూరి సుబ్బారావు ను కలిసిన కలెక్టర్

22-11-2026 | 10:46pm

హనుమకొండ, నవంబర్ 22(విజయక్రాంతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును(Duvvuri Subbarao) హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి(Chahat Bajpai) ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ లోని నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్న టీజీఎన్‌పీడీసీఎల్ గెస్ట్‌హౌస్‌లో దువ్వూరి సుబ్బారావును కలిసిన జిల్లా కలెక్టర్ ఆయనకు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పలకరించి మాట్లాడారు.

మరిన్ని వార్తలు