పంటలు చేతికి రాక ఆగిన రైతు గుండె

22-10-2026 | 03:12pm

అయిజ అక్టోబర్ 22: దేశవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావం(El Niño effect) వల్ల ఎన్నో పంటలు ఎండిపోయి రైతుల మృత్యువుకు దారితీస్తున్నాయి. అయిజ మండలంలోని తుపత్రాల  గ్రామంలో కురువ ఉసేని వయసు (52) పత్తి మిరప వేసి వర్షాలు రాక పంటలు ఎండిపోయి ఆవేదనతో గుండె ఆగి మరణించిన సంఘటన గ్రామంలో చోటుచేసుకుందని గ్రామస్తులు తెలియజేశారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలో విషాదశాల అనుముకున్నాయి. కావున ప్రభుత్వం తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు