హెరాయిన్‌ సీజ్‌..నలుగురు అరెస్ట్!

05-10-2026 | 11:04am

ఢిల్లీలో భారీగా హెరాయిన్ (heroin) పట్టుబడింది. రోహిణీ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుమారు రూ.50 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం (seizure) చేసుకుని.. నలుగురిని అరెస్ట్ చేశారు.

డ్రగ్స్‌ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ (network)పై పోలీసులు దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి కీలక సమాచారం (information) సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు