మళ్లీ మహమ్మారి భయం!

03-10-2026 | 08:23am

కాంగో(Congo)లో ఎబోలా మహమ్మారి(Ebola Outbreak) కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి 4 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 8,300 మందికిపైగా ఎబోలా(Ebola) వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై.. వైద్య, సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు