భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా ధనసరి నాగమణి బాధ్యతలు స్వీకరణ

18-09-2026 | 06:08pm

భద్రాచలం, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని బీఈడీ కళాశాల(B.Ed. College) ప్రిన్సిపాల్ గా ధనసరి నాగమణి(Dhanasari Nagamani) శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్  భవాని (B.Ed. College In-charge Principal Bhavani) బాధ్యతలు అప్పగించారు.

బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన ధనసరి నాగమణి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తమ ఛాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు.అంతకుముందు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన  ఆమెను  భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూణేమ్ కృష్ణ కలిసి అభినందనలు తెలిపారు

మరిన్ని వార్తలు