అమ్మ పేరు పైన మొక్క నాటి రక్షించండి
21-09-2026 | 08:25pm
బోథ్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటి వారి అమ్మ పేరు పెట్టుకుని రచించాలని ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) కోరారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ ఇబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం హరితహారం స్వచ్ఛభారత్ పవిత్ర అంశాలపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈసీ శంకర్ పాల్గొన్నారు.