ఫారం ఫండ్ పనులను పరిశీలించిన ఎంపీడీవో

09-10-2026 | 01:19pm

బోథ్,(విజయక్రాంతి) సోనాల మండలంలోని పార్టీ(కె) గ్రామంలో రైతులు చేపడుతున్న ఫారం ఫండ్ పనులను శుక్రవారం ఎంపీడీవో రత్నాకర్ రావు తో కలిసి ఏపీవో పరిశీలించారు. ప్రతి గ్రామపంచాయతీలో రైతులు నిర్మించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు అడగను సమయంలో ఫారం పండ్లలో నీటి నిలువ ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు