లాల్ సింగ్ తండా స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

09-10-2026 | 01:26pm

కూసుమంచి,(విజయక్రాంతి): మండలంలోని లాల్ సింగ్ తండా ప్రాథమిక పాఠశాల(Lal Singh Thanda Primary School)లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఘనంగా జరిగాయి.  విద్యార్థులతో పాటు స్కూల్ టిచర్ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా సావిత్రి కోటేశ్వరరావు, వార్డు సభ్యులు,  స్కూల్ చైర్మన్ ధారావత్ ఉమా దేవి, స్కూల్ హెడ్ మాస్టర్ నవీన్,  టిచర్ శ్రీదేవి, కోటచారి, అంగన్వాడీ టిచర్ పద్మా గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు