రెండవ రోజు కొనసాగిన నిరసన

31-10-2026 | 08:29pm

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు రెండవ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరిచారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు