రామాలయంలో భవాని దీక్ష స్వీకరించిన స్వాములు

19-10-2026 | 06:02pm

తుంగతుర్తి,(విజయక్రాంతి):  తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం(Sri Pattabhi Seetharamachandraswamy Temple)లో సోమవారం రామాలయ అర్చకులు కాటూరి రామాచార్యులు ఆధ్వర్యంలో, భవాని దీక్ష స్వీకరించిన (స్వాములు) భవానీలకు, ప్రత్యేకంగా రామాలయం లో బిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు