స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో నంబర్ వన్!

20-09-2026 | 11:29am

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Indian star batter Smriti Mandhana) అంతర్జాతీయ టీ20(T20)ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌(Batter)గా నిలిచారు. న్యూజిలాండ్‌ స్టార్ సుజీ బేట్స్ రికార్డును అధిగమించిన మంధాన 4,761 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నారు. బేట్స్ 4,758 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ 4,287 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు