మానవత్వం చాటుకున్న MDR ఫౌండేషన్

23-10-2026 | 08:14pm

పటాన్ చెరు, అక్టోబర్ 23 : బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డు(BHEL X Road) సమీపంలో గుర్తుతెలియని అనాథ మృతదేహానికి(Unidentified, unclaimed dead body) ఎం.డి.ఆర్. ఫౌండేషన్(MDR Foundation) ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు(Funeral Rites) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్(Madri Prithviraj) అందజేశారు. అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ, మానవత్వంతో కూడిన సేవలను ఎండిఆర్ ఫౌండేషన్ కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు