సుల్తానాబాద్ లో కరెన్సీ గణనాథుడు

22-09-2026 | 06:55pm

రూ...6 లక్షల 66 వేల 666 రూపాయల కరెన్సీ తో ఆకట్టుకున్న గణనాథుడు...

సుల్తానాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని(Sultanabad town) స్వప్న కాలనీలో గల టౌన్ షిప్ లో  గణేశుడికి 6 లక్షల 66 వేల ,666 రూపాయల కరెన్సీ తో గణేష్ ని అలంకరించారు, 10, 20,50,100,200,500 ల రూపాయల నోట్ల తో అలంకరించిన ఈ కరెన్సీ గణనాథుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది... ఈ కరెన్సీ గణనాధుని చూసేందుకు  భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకించారు, ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ నిర్వాహకులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు