4 September, 2026 | 10:27 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

మంచరామిలో సామాజిక తనిఖీ నివేదిక సమర్పణ

04-09-2026 | 08:29pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం   ఎంజిఎన్ ఆర్ఇజిఎస్  17వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికను గ్రామసభలో సమర్పించారు. చేపట్టిన పనులు, వాటి అమలు తీరుపై సామాజిక తనిఖీ నివేదికను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల సమక్షంలో నివేదికను సమర్పించి, సంబంధిత అంశాలపై చర్చించారుమసభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల సమక్షంలో నివేదికను సమర్పించి, సంబంధిత అంశాలపై చర్చించారుఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో  సర్పంచ్ ఉప్పు లక్ష్మీ, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, సామాజిక తనిఖీ డీఆర్‌పీ, ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.