రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు
05-11-2026 | 07:30pm
ఖానాపూర్ ( విజయక్రాంతి): రాష్ట్రస్థాయి పీఎం శ్రీ అండర్ 17 కబడ్డీ పోలీస్ అకాడమీ(Kabaddi Police Academy) పోటీల్లో నిర్మల్ విద్యార్థులు ప్రతిభ సాధించాలని సెక్టోరియల్ అధికారి నర్సయ్య తెలిపారు. గురువారం హైదరాబాదులొ 5,6 తేదీలలో నిర్వహించబడే పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థులకు క్రీడా దుస్తులను అందించారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంబాజీ, రమణారావు, పోశెట్టి, దేవేందర్, జమున, రాధిక పాల్గొన్నారు.