చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

12-11-2026 | 06:21pm

నిర్మల్ నవంబర్ 12 ( విజయ క్రాంతి): సారంగాపూర్ మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 83 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.83,09,628 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) చెక్కులను బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  అందజేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల అధ్యక్షులు, మండల సర్పంచులు, మండల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు