గడ్డన్న ప్రాజెక్ట్ వద్ద భారీ బందోబస్తు
22-09-2026 | 08:37pm
భైంసా, (విజయక్రాంతి): పట్టణంలోని వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) సందర్భంగా బైంసా వాగు ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్మించి వినాయక విగ్రహాలను క్రేన్ల సహాయంతో ప్రాజెక్టు నీటిలో బదిలీ విధంగా చర్యలు తీసుకున్నారు. గజ ఈతగలను ఏర్పాటు చేశారు. లైటింగ్ చేపట్టారు