బైంసాలో పోలీస్ ప్రజావాణి

24-11-2026 | 05:38pm

భైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంలో బుధవారం పోలీస్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి సూచించారు.

మరిన్ని వార్తలు