సర్వేలు పరిశీలించిన జిల్లా అధికారి

23-10-2026 | 04:34pm

నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వంటి వ్యాధులు కుష్టి వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్(Medical Officer Dr. Rajender) పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో 22 నుంచి వచ్చేనెల 4 వరకు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి లెప్రసీ రోగులను గుర్తించడం జరుగుతుంది అన్నారు. వారికి ప్రభుత్వం ద్వారా వైద్య సదుపాయాలు అందిస్తామని తెలిపారు.  వ్యాధులు ప్రబలకుండా జ్వరం సర్వే కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్యాధికారి పవన్ మీడియా అధికారి రవీందర్ అధికారులు రాజేశ్వర్ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు

మరిన్ని వార్తలు