బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్

08-09-2026 | 10:49am

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌(Manne Krishank)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకుని తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. క్రిశాంక్ అరెస్ట్‌కు గల కారణాలపై పోలీసుల నుంచి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు