ఈ రాశికి నేడు పరీక్షే
03-10-2026 | 08:35am
తుల రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా(Postponed) పడే అవకాశం ఉంది. పనుల కారణంగా శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఏర్పడి.. స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో(Health) జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు(Business) మందకొడిగా సాగుతాయి. మరోవైపు ఖర్చులు(Expenses) పెరిగే అవకాశం ఉండటంతో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.