ఎగరాలంటే ఇక ఖర్చు ఎక్కువే

06-10-2026 | 06:52am

నేటి నుంచి దేశీయ (Domestic),అంతర్జాతీయ విమానాల (International Flights)పై ఇంధన సర్‌చార్జి (Fuel Surcharge) పెరగనుంది. దేశీయ విమానాలపై రూ.100 నుంచి రూ.350 వరకు చార్జీలు పెరగనున్నాయి. 

అంతర్జాతీయ విమానాలపై దూరాన్ని బట్టి సర్‌చార్జి పెంపు ఉంటుంది. 500 కి.మీ. వరకు రూ.375, 501 నుంచి 1000 కి.మీ. వరకు రూ.600, 1001 నుంచి 1500 కి.మీ. వరకు రూ.900, 1501 నుంచి 2000 కి.మీ. వరకు రూ.1150 సర్‌చార్జి విధించనున్నారు. 2000 కి.మీ. పైబడిన దూరాలకు రూ.1300 సర్‌చార్జి (Surcharge) పెంచనున్నారు. 

మరిన్ని వార్తలు