రామచంద్రపురంలో ఇంటింటి దోమల మందు పిచ్చి కారికార్యక్రమం
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 27 విజయక్రాంతి: వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre)పరిధిలోగల గ్రామాలలో మంగళవారం ఏటుర్ నాగారం పిఓ ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య అధికారి ఏటూర్ నాగారం ఐ టి డి ఏ ఉపవైద్యాధికారిసూచనలు గ్రామపంచాయతీ రామచంద్రపురం సబ్ సెంటర్ ఆలుబాక గ్రామపంచాయతీ సర్పంచ్ . సెక్రెటరీ ఆధ్వర్యంలో గ్రామం రామచంద్రపురంలో ఇంటింటి దోమల మందు పిచ్చి కారికార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పదం సుశీల సెక్రెటరీ రాంప్రసాద్ గ్రామస్తులకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెచ్ ఈ ఓ. కోటిరెడ్డి హెల్త్ అసిస్టెంట్స్ భూపతి రావు. రాఘవులు ఏఎన్ఎం. ధనలక్ష్మి. ఆశా కార్యకర్తలు శ్రీదేవి. రజిని గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.