సయ్యద్ హుస్సేన్ సన్మానించిన మాజీ ఎమ్మెల్సీ

22-10-2026 | 10:34pm

వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి):  వెంకటాపురం మండలం(Venkatapuram Mandal)లోని బాలసాని శ్రీను  గృహంలో గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ(Former MLC Balasani Laxminarayana)ని మర్యాదపూర్వకంగా కలిసి పట్టు శాలువాతో సన్మానించిన వెంకటాపురం కాంగ్రెస్(Congress) పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ అనంతరం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కూడా రెండో సారి మండల అధ్యక్షులు ఐనా సయ్యద్ హుస్సేన్ ని సత్కరించారు ఈ కార్యక్రమం లో యువ నాయకుడు బాలసాని వేణు, ఎస్ సి  సెల్ మండల అధ్యక్షుడు చిట్యాల సాగర్ గాంధర్ల నాగేశ్వరరావు డర్రా రవి వెంకటేశ్వర్లుపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు