కేటీఆర్ ను కలిసిన ప్రవీణ్
31-10-2026 | 05:50pm
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(Bellampalli) బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్(Renikuntla Praveen) బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను తన అనుచరులతో కలిశారు.శనివారం ఆయన కేటీఆర్ హైదరాబాదులో మర్యాదపూర్వకం కలిశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కేటీఆర్ కు శాలువ కప్పి సన్మానం చేశారు. తనను కలిసిన ప్రవీణ్ ను కేటీఆర్ బెల్లంపల్లి నియోజకవర్గ పార్టీ పరిస్థితిపై వాకబు చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ను కలసిన వారిలో బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు కాంపల్లి రాజం, రాజ్ కుమార్ (చింటూ) పెద్దనపల్లి సర్పంచ్ కాల్వల శరత్ కుమార్ ఉన్నారు.