రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

08-09-2026 | 11:30pm

మూసాపేట్: మూసాపేట్ మండల(Moosapet Mandal) కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు. స్థానికుల కథనం ప్రకారం మదనాపూర్ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన జితేందర్ తన బైక్ పై దుప్పలికి వెళ్తుండగా, మూసాపేట్ గ్రామానికి చెందిన సాయిలు అనే తన బైక్ పై మూసాపేట్ వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు, స్థానిక పోలీసులు గాయపడిన వారిని ఎల్ అండ్ టి అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు