ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

18-09-2026 | 10:49pm

మండల అధ్యక్షులుగా నరిగె యాదయ్య

‎రాజాపూర్ సెప్టెంబర్ 18: రాజాపూర్ మండలంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీMRPS Mandal Committee()ని శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నరిగె యాదయ్య, ఉపాధ్యక్షులుగా నరసింహులు, రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రవి, కోశాధికారి యాదయ్య, అధికార ప్రతినిధిగా రామని రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు