ఘనంగా పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
గణపురం,(విజయక్రాంతి): గణపురం పీఏసీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్(BRS) యువ నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Former MLA Gandra Venkata Ramana Reddy) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు నడిపెల్లి మధుసూదన్ రావు, తోట మానస శ్రీనివాస్, ఆరే సాంబరెడ్డి, అల్లూరి శ్రీనివాస్, దేవిశెట్టి రామ్ నర్సింహారావు, పిన్నింటి మణిదీప్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, పబ్బ రవి, దాంసాని శ్రీకాంత్, వాజిద్, రవీందర్ రావు, నేరెళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.