ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో కీలక సమావేశం
10-10-2026 | 06:42pm
కొత్తపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని(Karimnagar town) హోటల్ శ్రీనివాసలో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధస ఉద్యమ(Reservations movement) ఉదృతి కై ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసీ ఐకాస, బహుజన సంఘాల జేఏసీ నాయకుల తో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి తో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.