కరీంనగర్ లో రాజ్యాంగ దినోత్సవం

26-11-2026 | 11:57pm

కొత్తపల్లి, నవంబర్ 26(విజయక్రాంతి): కరీంనగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ లో(Dr. B.R. Ambedkar Bus Station) గురువారం రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని  జరుపుకోవడం జరిగింది.బస్ స్టేషన్ లోని అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసినారు.ఇట్టి కార్యక్రమానికి జోనల్ సెక్యూరిటీ అధికారి  బావు రావు , డిప్యూటీ రీజినల్ మేనేజర్ మెకానికల్ మల్లేశం ,  పర్సనల్ ఆఫీసర్ సంపత్ , కరీంనగర్ _2 డిపో మేనేజర్ రవీంద్రనాత్ , కార్యాలయ సిబ్బంది, ఎస్సీ , ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి ఎన్. కె. రాజు, రీజినల్ నాయకులు ఎం సి శేఖర్, సంపత్,  శ్రీకాంత్, ప్రవీణ్,మాధవి, లలిత, కుమార్,సీనియర్ నాయకులు దొంత రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు