అన్నదానం దాతలకు సన్మానం

23-09-2026 | 03:35pm

జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలం(Jukkal Mandal)లోని ఖండేబల్లూర్  గ్రామంలో బుధవారం సార్వజనిక్ గణేష్ మండలి వద్ద నేటి రోజు అన్నదానం(Food donation) నిర్వహించిన అన్నదాతలు అనిల్ రెడ్డి, విఠ్ఠల్ రెడ్డి లకు గ్రామస్తులు, సర్పంచ్ కృష్ణ, కొమ్ము రాజు, శివరాజ్ లు తదితరులు కలిసి వారికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేష్ నిమజ్జ(Ganesh immersion)నం రోజు అన్నదానం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు