సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
04-11-2026 | 03:38pm
జగిత్యాల నవంబర్ 04 ( విజయ క్రాంతి ): జగిత్యాల నియోజకవర్గానికి(Jagtial constituency) చెందిన 11మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి(CM Relief Fund) ద్వారా మంజూరైన 6 లక్షల 70 వేల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial Legislator Dr. Sanjay Kumar) లబ్ధిదారులకు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ ఏ ఎం సీ చైర్మెన్ రవీందర్ రావు, సర్పంచులు ప్రసాద్, ఆకుల మల్లేశం, నీరటి శ్రీనివాస్, జగిత్యాల మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.