పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
06-09-2026 | 01:17pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని(Kesamudram Mandal) ఓ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.






