వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో రైతులుకు శిక్షణ
18-09-2026 | 07:10pm
బేల సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని మాంగ్రూల్ గ్రామంలో రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగినది. ఇందులో యాంత్రికరణ పురుగుల మందులు(Mechanization and Pesticides) వాడకం గురించి మిత్ర పురుగులు శత్రు పురుగుల గురించి ఎలినో వలన పంటలపై పడుతున్న ప్రభావం మరియు ముందు జాగ్రత్తగా గురించి వివరించడం జరిగింది. నానో డిఏపి, వాడకం నానో యూరియా, వాడకం గురించి చెప్పడం జరిగినది.