రుయ్యాడిలో సోయా పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

29-09-2026 | 05:57pm

తలమడుగు సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తలమడుగు మండలం(Talamadugu Mandal)లోని రుయ్యాడి గ్రామంలో మంగళవారం సోయాబీన్ పంటను వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. శాస్త్రవేత్తలు శ్రీధర్ చౌహాన్, ప్రవీణ్, మోహన్‌దాస్ పంట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు రామ్‌కిసాహన్, శ్రీధర్ స్వామి, ఏఓ ప్రమోద్‌రెడ్డి, ఏఈఓ సౌందర్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు