ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

09-09-2026 | 12:14am

బోథ్: సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరైన వసతులు ఉన్నవా లేవా అనేది పరిశీలించారు. విద్యార్థులను కలిసి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక మరుగుదొడ్ల నిర్వాణపై వార్డెన్ తో పాటు విద్యార్థులను అడిగారు. మరోవైపు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట వార్డెన్ విజయ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు