ఆలరించిన మహారాష్ట్ర గుస్సాడీల నృత్యాలు

05-11-2026 | 07:51pm

బోథ్. నవంబర్ 5 (విజయ క్రాంతి,) సోనాల మండలంలోని పార్టీ కె గ్రామంలో దండారి ఉత్సవాలు(Dandari Festivals) ఘనంగా జరిగాయి మహారాష్ట్రలోని కిన్వాట్ తాలూకా పరిధిలోనిమార్కగూడ. గ్రామానికి చెందిన గుస్సాడీలు ఆతిథ్యానికి రావడం జరిగింది వచ్చిన గుస్సాడీలను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం నృత్యాలు చేసి ఆలరించారు.

మరిన్ని వార్తలు