అమ్మను కొలుద్దాం… భయాలను గెలుద్దాం

11-10-2026 | 09:49am

బాలా త్రిపుర సుందరీ దేవిని ఆరాధించడం ద్వారా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంపై నియంత్రణ (Self-Control) పెరిగి, భయాలు, ఆందోళనలు (Anxiety) తొలగి ఆత్మవిశ్వాసం (Self-Confidence) పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శరన్నవరాత్రుల తొలిరోజున బాలా త్రిపుర సుందరీ దేవిని భక్తితో పూజించి, అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులు (Peace and Happiness), సద్బుద్ధి, సకల శుభాలు కలగాలని కోరుకుందాం.

మరిన్ని వార్తలు