మొదటిరోజు ఏ రంగు మంచిదో తెలుసా
11-10-2026 | 09:42am
అక్షమాల ధరించి, అభయ హస్తంతో (Blessing Gesture) భక్తులకు ఆశీస్సులు అందించే బాలా త్రిపుర సుందరీ దేవిని తొలిరోజు లేత గులాబీ రంగు వస్త్రాలతో (Light Pink Attire) సుందరంగా అలంకరిస్తారు. గులాబీలు, మందారాలు, తామరలు, మల్లెపూలతో అమ్మవారిని పుష్పాలతో (Floral Decoration) అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షతలతో భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఆలయాల్లో అమ్మవారి బాలారూపం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో (Spiritual Bliss) ముంచెత్తుతుంది.