ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సుకు సన్నాహక సమావేశం

02-10-2026 | 07:38pm

నేరేడుచర్ల, అక్టోబర్ 02 (విజయక్రాంతి): అక్టోబర్ 6న హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగు ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సు(MSF National Conference) జయప్రదం చేయడం కోసం నేరేడుచర్ల మండలంలో సన్నాహాక సదస్సు నిర్వహించటం జరిగింది.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమoలో సూర్యాపేట జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఇంచార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు, మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, తుంగతుర్తి మండలం ఎమ్మార్పీఎస్  ఇంచార్జ్ ఇంజమూరి మల్లయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బచ్చరకూరి ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎడవల్లి చంద్రయ్య మాదిగ, సీనియర్ నాయకులు వడ్లమూడి ఉపేందర్ మాదిగ,గ్రామ శాఖ అధ్యక్షులు మిడతపల్లి  శీను మాదిగ,కొత్తపెళ్లి రవి ఇంజమూరి.పున్నయ్య ,లంకెపెళ్లి ముత్తయ్య, మాతంగి బిక్షం, పెద్దపంగా కరుణాకరు, ఆరే శ్రీకాంత్, నకరికంటి రామకృష్ణ,దోరేపల్లి వెంకటేష్, పాల్వాయి మధు, పల్లె విజయ్, ఆదిమల్ల బాబురావు, దేశపాక రమేష్, కనకరాజుల రాంబాబు,   పాలారపు నరేష్, గోపి, నరేష్,మధు, రవి, వీరు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు