మంత్రి "పొన్నం" పర్యటన..

05-10-2026 | 10:42pm

కోహెడ (విజయక్రాంతి): పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమం మంగళవారం ఆరు గ్రామాలలో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ తెలిపారు. పరివేద, నకిరేకొమ్ముల, శ్రీరాములపల్లి, చెంచల్ చెరువుపల్లి, కాచాపూర్, మైసంపల్లి గ్రామాలలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు