ఆర్యవైశ్య వాసవి సేవదళ్ కార్యదర్శిగా బుద్ధ సత్యం
29-09-2026 | 05:05pm
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల(Jagdevpur Mandal) కేంద్రానికి చెందిన బుద్ధ సత్యం ఆర్యా వైశ్య వాసవి సేవ దళ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్యా వైష్యుల అభ్యున్నతికి కృషి చేస్థానన్నారు. అవకాశం కలిపించిన ఆర్యా వైశ్య రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గంప శ్రీనివాస్, జిల్లా బాద్యులు సముద్రాల హరినాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.